About Aloe vera

ప్రకృతి ప్రసాదించిన సౌందర్య సాధనం

ప్రశస్తమైన ” కలబంద” ఆయుర్వేద దివ్య ఔషదం

     పూర్వం ” క్లియోపాత్రా ” అనే ఈజిప్టు రాణి  వయస్సు పైబడినా చర్మం మృదుత్వాన్ని కోల్పోనివ్వక, ముడతలు పడనివ్వక, శిరోజాలు – దంత సంరక్షణకు, చర్మ సహజ సౌందర్య గుణం ఉట్టిపడేలా..   నిగనిగలాడే చర్మంతో యవ్వన సౌందర్యవతిగా ఉండేందుకు శుద్ధి చేసిన మంచి “కలబంద” ను చర్మ సౌందర్య సాధనంగా వాడేవారని ప్రతీతి. హిందూ పురాణాలలో, వేదాలలో, పురాతన శాసనాలలో, బైబిల్ గ్రంథం నందు” అలోవెరా” పవిత్ర విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.

మన పెద్దలు ఈ మొక్క యొక్క విశిష్ట తను తెలుసు కొని చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఎవరు అనారోగ్యానికి గురి అయినా, యుద్ధ సమయంలో సైనికులు కత్తిపోట్లకు గురైరక్త గాయాలతో అస్వస్థతకు లోనైనపుడు రక్తము వచ్చే గాయము పైన “కలబంద” గుజ్జును పూసిన తక్షణమే సకండ్లవెవదిలో రక్తముగడ్డ కట్టేలా చేస్తూ -నొప్పి కనిపించకుండా చేయుట వలన తిరిగి అప్పటికి అప్పడే యుద్ధములో పాలు గొని యుద్ధము చేసి శత్రువులను తుద ముట్టించేవారని మన పెద్దలు మనకు కథల రూపంలో తెలియజేయు చుండిరి.ఆనాటి నుండి ఈనాటి వరకు మన ఆయుర్వేద నాటు వైద్యులు అనేక చర్మ వ్యాయదులు అయిన మొండి నవ్వలు, దద్దురులు, పొడిబారిన చర్మపోలికి,పగుళ్లు, చీముపుండ్లు, కాలిన గాయాలకు, అంతేకాక యాంటీ భ్యాక్టరియా వైరస్ మరియు దుమ్ముదుళివలన మనముఖము పైనచ్చు ఎర్పడు మండ, నల్ల మచ్చలు, కంటిక్రిందనలుపు, మొటిమలు, గురుకుల్ నము, సలికాలపు చర్మపగుళ్ళు, ముడతలు, చర్మ వర్ణము మార్పు కొరకు ఎటువంటి ప్రమాధకరములేని ఆయురు వేధ దివ్య ఔషదముగా శుద్ధి చేసిన మంచి కలబందను వాడు   చున్నారు.సర్వరోగ నివారిణిగా ఆనాటి వైద్యులు వాడేవారు. 

ప్రపంచంలోని ఔషద మొక్కలలోకెల్ల “కలబంద” లో అనేక ఔషధ గుణాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి. B1, B2, B3, B6, B12, E, C, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, ప్రొటీన్లు, పాలిప్యాకరైట్స్ ఇంకా అనేకమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలో వెళ్లడించారు.  “కలబంద” యొక్క విశిష్టతను గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కలిసి “ఇంటర్నేషనల్ అలోసైన్స్ కౌన్సిల్” ఏర్పాటుచేసి “కలబంద”మొక్కలోని విశిష్టమైన ఔషద గుణాలను ప్రపంచమంతా విస్తరింపజేశారు.

ఈ కాలపు ప్రపంచ శాస్త్రవేత్తలు అనేక ప్రసరా సదనల ద్వారా ఈ విరంగా తెలియజేయు చున్నారు.శుద్ధిచేసిన కలబంద ఔషధాన్ని తగు మోతాదులో త్రాగిన యడల జీర్ణవ్యవస్థలో సంపూర్ణ జీర్ణము జరిగి వ్యర్థపదార్థలు నిలువవుండకుండా చేయడము వలన పొట్ట లావు అవడము తగ్గించుట, యూరిన్‌ ఫ్రిగా ఒచ్చుట, చమట రూపంలో అనేక మలి నా లను బయటికి వచ్చునట్లు చేస్తుంది. యాంటిభ్యాక్టీరియా, యాంటి వైరస్ మరియు పంగస్ కలిగించు అనేక రోగరుగ్మతలను అరికడుతుంది అని శాస్త్రవేత్తలు-వైధ్యులు వివరించుచున్నారు.

“అలోవెరా ఎంటర్ ప్రెజెస్” అను మా సంస్థ “కలబంద” మీద 25 సంవత్సరాల నిరంతరము అలుపు ఎరగని పరిశోధనలు జరిపి ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని  రెడ్, బ్లాక్, యెల్లో, వైట్ అలోవెరా సెల్స్ ను కనుగొని మానవాళికి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మా యొక్క సొంత ఫార్ములాచే స్వచ్చమైన అధునాతన అద్భుతమైన ఆయుర్వేద ఔషధగుణాల ప్రమాణాలతో సరిచేసి తయారు చేయబడిన “మన్నా”ట్రేడ్ బ్రాండ్ సౌందర్య ఉత్పత్తులు సరసమైన ధరలతో అందరికి అందుబాటులోనికి మా సంస్థ తీసుకొచ్చింది.

మా సొంత “అలోవెరా” పరిశోధన సంస్థలో మేము కనుగొన్న సరి కొత్త విషయాలు ప్రపంచానికి తెలియజేయడంతో “కలబంద” వాడకంలో కొత్త ఊపు ప్రజలలో సంతరించుకొన్నది.