Skip to navigation Skip to content
Aloe Vera Enterprises
  • Home
  • About Aloe vera
  • About Founder
  • Shop
  • My account
  • Cart
  • Checkout
  • Home
  • About Aloe vera
  • About Founder
  • Shop
  • My account
  • Cart
  • Checkout
  • ₹0.00 0 items
Home / Author: aloevera

Author: aloevera

"అలోవెరా ఎంటర్‌ప్రైజెస్" సంస్థ ఫౌండర్,"అలోవెరా" పరిశోదకుడు, (శాస్త్రవేత్త) MANNA ORGANIC AND HERBAL COSMETICS PRIVATE LIMITED- MD,"ఈ కాల నిబంధన గ్రంథకర్త" (God Present testament) "MANNA" Trade brand అధినేత గౌరవనీయులు శ్రీ GOD SUN (చీకటికి భాస్కరుడు) గారు "Aloe Vera" కలబంద మొక్క మీద మాత్రమే ప్రత్యేకించి 25 సంత్సరాలు రాత్రింపగళ్ళు అలుపు ఎరుగక పరిశోధనలు జరిపి ఫార్ముల- 1,2,3,4 లను కనుగొని ఆ ఫార్ములాల ద్వారా ప్రపంచములోనే మొట్ట మొదటి సారిగా Pure 100% Aloe vera ను కలిపిన నిరంతరం నిలువ వుండే 4 రంగులు గల "అలోవెరా" పదార్ధాల ఉత్పత్తులను (products) కనుగొన్నారు. కనుగొన్న ఆ పదార్థాలను ఆరోగ్య - ఆహారా - అందము కొరకు అనునిత్యము వాడబడుతున్న నిత్యావసర పదార్ధాలలో ఈయన కనుగొ స్వచ్చమైన "అలోవెరా" నిరంతరం నిల్వ ఉండే అద్భుతమైన పదార్థాల"ను కలిపి "మన్నా" అలోవెరా ట్రేడ్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను ప్రపంచమంతటా అన్ లైన్ మార్కేటింగ్ కంపెనీల ద్వారాను మరియు రీటైల్ షాపుల ద్వారాను,ఆయుర్వేదిక్, మెడికల్ షాపుల ద్వారా విక్రయిస్తు ప్రపంచ దేశాల ప్రజల చేత అనేక మన్ననలు పొందుతున్నా మన "మన్నా" బ్రాండ్ ఉత్పత్తులు.. నేను 30 సంవత్సరాలు ప్రత్యేకించి ఈ "కలబంద" మొక్క పై పరిశోధనలు చేయుటకు అనేక కారణాలు వున్నాయి. మొదటి కారణం:- మా తాత (అబ్బా) ఒక మంచి నాటు వైద్యుడు. ఆ విధ్యలు అన్నింటిని మామేనమామ కు నేర్పించాడు. ఆయన మరణం తర్వాత మా మమ గారు నాటు పసరు వైద్యం మొదలుపెట్టి అనేక మందికి వైద్యం చేసేవాడు. చాలా మందికి రకరకాల రోగాలు నయం అగుచు ఉండేవి. రోగ సమస్యలతో బాద పడుతున్న అనేక మంది వచ్చి నయంచేసుకొని వెళ్ళే వారు. ఒక ఆమే అనారోగ్య సమస్యతో మావయ్య గారి ఇంటికి వచ్చింది.ఇప్పుడు నా వయస్సు 16 సంవత్సరాలు. ఆమె సమస్యను వివరిస్తుంది. వారి ఇద్దరి సంభాషణను ప్రక్కనే ఉండి నేను వింటున్నాను. ఆమె చెప్పిన సమస్యకు ఏదో పసరు ఇచ్చిమింగ మన్నాడు.అమ్మ ఎందుకు మీ మెడ కాలింది అని అడిగాడు.కిరోసిన్ దీపము మీద పడి కాలింది ఎన్ని మందులు వాడిన కాలిన చర్మం రాలేదండిఅని జవాబు ఇచ్చింది. వెంటనే మామయ్య అమ్మ నీను కలబందతో తయారు చేసిన మందునుఇస్తాను దానిని ప్రతి రోజు ఉదయం సాయంత్రము మెడచుట్టు పూసుకోండి నెలలో క్రొత్త చర్మము వస్తుంది అని చెప్పాడు. నేను నవ్వి మీతో డబ్బులు తీసుకోవచానికి ఆమాటలు చెప్పచున్నాడమ్మ అని పరిగెత్తుకొంటు వెళ్ళాను. ఆమే మూడు నేలలతరువాత మళ్లీ వచ్చింది. అమేను నేను గుర్తించలేక పోయాను ఎందుకంటే ఆమే మెడచుట్టు క్రొత్త చర్మము వచ్చి అందంగా తయారు అయింది. అమేను నేను ఇలా అడిగాను అమ్మా ఇంతకు ముందు మీ మెడ కాలిపోయిఉండేది కద అని అడిగాను. అవును పెద్దయ్యఇచ్చిన కలబంద రసంపూసుకొన్నక చర్మము వచ్చి మామూలు మెడ అయింది. ఆ మాట వింటానే ఆచర్యపోయాను. ఇది మొదటి కారణం. రెండవ కారణం:- మేము 10 వ తరగతి చదువు చున్నప్పుడు చుట్టుప్రక్కల పల్లెలనుండి మా హైస్కూలుకు మాస్నే హితులు వచ్చేవారు. ఆవయసులో పావురాలు అంటేచాలాఇష్టము ఒక రోజు మాకు 10 కిలో మీటర్ల దూరంలో ఉండే ఒక పల్లెకు వెళ్ళాము. మమ్ముల ను చూడగానే మా స్నేహితుడు పరుగెత్తుకుంటు వచ్చేసమయంలో కాలు తెగి రక్తము ఆగకుండా కారుతుంది. వాళ్ళ అమ్మగారు ఎడుస్తున్నారు వెంటనే వాళ్ళ తాత గారు గుమ్మనికి వ్రేలాడ తీసిన కలబంద ఆకును తుంచుకొని రక్తము కారుచున్న గాయందగ్గర పెట్టడు. వెంటనే రక్తము రాకుండా ఆగిపోయింది. అందరు అశ్చర్యపోయారు.ఈ మొక్క మీద మక్కువ ఉన్న నాకు ఈ మొక్క మీద పరిశోదనచేయాలని నాలో కోరికబలంగా తయారు అవుతుంది. మూడవ కారణం :- మా ఊర్లో ఒక అవ్వ మంత్రసాని పని చేసేది. బిడ్డ పుట్టగానే 'అన్న బేధి' తీసుకు రండి అని అరచిచెప్పేది. ఒక రోజు నేనుఆమేదగ్గరకువెళ్ళీ అవ్వ 'అన్న బేది' అంటే ఎమిటి? అని అడిగాను. నాకు ఆకు వక్కఇస్తే చెప్తాను అన్నది. వెంటనే మా అవ్వ ఆకు మూటే విప్పి ఆకు, వక్క' పోడి తీసుకెళ్ళీ ఆమేకు ఇచ్చాను. 'అన్న బేది'అనే పదార్ధాన్ని పుట్టిన పిల్లలకు జొన్న గింజ అంత తినిపిస్తే ప్రేగులల్లో పేరుకు పోయిన మట్టి మలినాలు వెంటనే బయటకు వచ్చేస్తాయి. పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పింది. దానిని ఎలా తయారు చేస్తారు అని అడిగాను వెళ్ళీ 'పచ్చారు అంగళ్ళ' వారిని అడుగు అన్నది.వెంటనే మాఅవ్వ ఆఅవ్వతో గలాట పెట్టుకోని జుట్లు జుట్లు పట్టుకొని తిట్టుకొంటుకొట్టుకొన్నారు. కారణం అమే అకు, వక్క ఇమేకుఇచ్చను కద! ప్రక్క రాష్ట్రం నుండి వచ్చిన కొంత మంది అడమొ,గవాళ్ళు మావురిపొలిమేరు వాగు దగ్గర 'కలబంద' ఆకులు కోస్తున్నరని నాకు తెలిసింది. వెంటనే వారి దగ్గరకు వెళ్ళాను. దీనిని ఎందుకు కోస్తున్నరు ? దీని ద్వారాఎమి తయారు చేస్తారు? అని అడిగాను. వారు ఎమి చెప్పకుండా వారి మాతృ భాషలో మాట్లాడుకొంటున్నారు. నేను తిరిగి ఇంటికి వచ్చాను. రాత్రి అయ్యక పడుకోడానికి మాఇంట్టి దగ్గర లోకి వచ్చారు. వెంటనే వాళ్లదగ్గరకు వెళ్ళాను. నీళ్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు వెంటనే వారికి బిందెడు నీళ్ళ తెచ్చి ఇచ్చాను. ఉప్పు,వేరపకాయలు అడిగారు అవి ఇచ్చాను. వారు పండు కోవడానికి పట్టలుఇచ్చాను.వారుతెలుగుబాగా మాట్లాడు చున్నూరు. అప్పుడు వారిని మళ్ళ అడిగాను వెంటనే వాళ్ళు దీంతో మేము 'అన్న బేద'తయారు చేస్తాము దీని విలువ ఒక కేజి 10 వేలు ఉంటుంది అన్నారు. దీనిని 'బేది మందు' (వీరేచనాల) మందు మాత్రలు కూడా చేస్తారు. అని చెప్పగానే మొక్కల గురించి పరిశోధన చేయాలి అంటే కాలేజిలో ఎమిచదవాలి అని అడగడం మొదలు పెట్టాను. వెంటనే కొంతమంది Bipc గ్రూప్ తీసుకున్నట్లు అయితే అందులో బాటని వృక్షశాస్త్రం ఉంటుంది అని చెప్పారు. ఎంతమంది ఆటంక పరిచిన అదే గ్రూపులో బలవంతంగా నా పట్టుదలతో చేరాను. నాలుగవ కారణం :-నేను కరాటే మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం కలిగిన నేర్పరిని. ఈ విద్యలో 39 సంతురాలు అనుభవం ఉన్నది. బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళీ నేను మాస్టర్ని అయ్యాను. నేను చేసేవిద్యను చూసి అనేకమంది ఆకర్షితులు అవుతు ఉండే వారు.అది నా అదృష్టం! నా తోటి కళాశాల విద్యార్థులు నా కరాటే పనిలో నా నైపుణ్యాన్ని గుర్తించి నా శిష్యులుగా మారడం దేవుడి దయ అని నేను చెప్పాలి.నేను నాతోటి విధ్యార్డులు ( శిష్యులు ) ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు 15 మందికి కరాటే ప్రాక్టీస్ చేయిస్తు వుండేవాడిని. మేము ప్రాక్టీస్ చేసే మా కాలేజీ ఆగ్రౌండ్ లోనికి ముగ్గురు బయటి వాళ్ళు మాకంటే ముందు వచ్చి వున్నారు. వాళ్ళు బలంగా ఉన్నారు నాతో గొడవ పెట్టుకోవాలని వచ్చారు. మేము చేసే ప్రాక్టీస్‌అంత చూశారు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ గ్రౌండ్ లోకి వచ్చి చేరారు. ముందు వచ్చిన ముగ్గురిలో ఒక వ్యక్తి నా శిష్యులలో ఒకరిని పిలిచాడు.హలో మీ మాస్టరు నన్ను కరాటే తో కొట్టగలడా?నిన్ను ఒక్కడినే కాదు! మీ ముగ్గరిని ఒకే సారి కొడతాడు అనివారికి సమాధానము ఇచ్చడు. వారి ముగ్గరిన గ్రౌండ్ అంత పరిగిత్తిచ్చి ఫైట్ చేశాను. ఇద్దరు పడిపోయారు ఒకరు అలసటతో కూర్చున్నారు. చాలామంది ఈ చాలెంజ్ ఫైట్ ను గమనిస్తున్నారు. ఈ రియల్ ఫైట్ సన్నివేశాన్నిచూసి న ప్రతివక్కరు నా కరాటే విధ్య గురించి పోగిడారు. దీని గురించి చుట్టుప్రక్కల వారికందరికి తెలిసి పోయింది.15 మంది శిష్యులుకాస్త 50 మంది అయ్యరు. ఫైట్ చేసిన ముగ్గరు కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యము పొందడానికి నా దగ్గరచేరారు.ఈ ముగ్గురు మంచి ధైర్యవంతులు అనే చెప్పాలి.మా కాలేజీ మొదటి సంవత్సరంలో ఇది జరుగుచున్నది.ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు మోటివేషన్ చేసేవాడిని. అనేక విషయాలు వాళ్ళు నాకు చెప్పే వారు నీను వారికి చెప్పేవాడిని.అలా అర్ధ సంవత్సరం గడిచింది.మా కాలేజీ ఒక నది ఒడ్డున ఉంటుంది. ఆ నది చాలా పెద్దది. ఆనది అటువైపు దట్టమైన అడవి కొన్ని వందల కిలోమీటర్లుఆవరించి ఉంది. పులులు, కొండ సిలువలు, అడవి కుక్కలు, నిరంతరం ప్రవహించేజలపాతాల లోయలు చాలా విలువ చేసే వృక్షజాతులు,రకరకాల మందు మొక్కలు, సువాసన గలవువ్వులు. అనేక రకాల పండ్ల అందాలతో విరజిళ్ళుచుంటుంది. అక్కడికి అడవి సంపద కొరకు అనుభవం ఉన్న వారే వెేళ్ళు చుంటారు సాదరణమైన మనుఘ్యలువెళ్ళినట్లు అయితే తిరిగి రాలేరు.ఆ దట్టమైన అరణ్యము లోనికి పోవాలని నేను నాతోపాటు 12 వంది శిఘ్యలు ఒక రోజును నిర్ణయించుకొన్నాము. ఆదివారం సెలవు దినం రోజున మా ఇంటివద్ద బోజనాలు చేయించి ఉదయం 5 గంటలకు దట్టమై న ఆడవి కొండపైకి బయలుదేరాము.మేమందరం ఉషారుగా ఏరు దాటి కిలో మీటరు దూరం నడిచి కొండ లోయ దిగువ భాగానికి చేరుకొన్నము.అక్కడ కొంతమంది అడవి సంపద కోసం వచ్చివున్నరు.వాళ్ళు మమ్ములను చూసి బయపడుచు మీరు ఎవరు అని అడిగారు. మేము సమాధానం చెప్పాము. జాగ్రత్త మీరు లోయలో మాత్రమే వెళ్లండి కొండ దాటి ఆవలికి వెళ్లవద్దు అక్కడ పులులు కృరమృుగాలువున్నాయిపాచి ఉన్న నీళ్ళలో కాలు పెట్టకండిలోతైన నీళ్ళలో దిగకండి, ఇంకా కొన్ని చూచనలు చెప్పారు.
Posted on September 20, 2021 by aloevera — 1 Comment

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

Category: Uncategorized
te తెలుగు
af Afrikaanssq Shqipam አማርኛar العربيةhy Հայերենaz Azərbaycan dilieu Euskarabe Беларуская моваbn বাংলাbs Bosanskibg Българскиca Catalàceb Cebuanony Chichewazh-CN 简体中文zh-TW 繁體中文co Corsuhr Hrvatskics Čeština‎da Dansknl Nederlandsen Englisheo Esperantoet Eestitl Filipinofi Suomifr Françaisfy Fryskgl Galegoka ქართულიde Deutschel Ελληνικάgu ગુજરાતીht Kreyol ayisyenha Harshen Hausahaw Ōlelo Hawaiʻiiw עִבְרִיתhi हिन्दीhmn Hmonghu Magyaris Íslenskaig Igboid Bahasa Indonesiaga Gaeligeit Italianoja 日本語jw Basa Jawakn ಕನ್ನಡkk Қазақ тіліkm ភាសាខ្មែរko 한국어ku كوردی‎ky Кыргызчаlo ພາສາລາວla Latinlv Latviešu valodalt Lietuvių kalbalb Lëtzebuergeschmk Македонски јазикmg Malagasyms Bahasa Melayuml മലയാളംmt Maltesemi Te Reo Māorimr मराठीmn Монголmy ဗမာစာne नेपालीno Norsk bokmålps پښتوfa فارسیpl Polskipt Portuguêspa ਪੰਜਾਬੀro Românăru Русскийsm Samoangd Gàidhligsr Српски језикst Sesothosn Shonasd سنڌيsi සිංහලsk Slovenčinasl Slovenščinaso Afsoomaalies Españolsu Basa Sundasw Kiswahilisv Svenskatg Тоҷикӣta தமிழ்te తెలుగుth ไทยtr Türkçeuk Українськаur اردوuz O‘zbekchavi Tiếng Việtcy Cymraegxh isiXhosayi יידישyo Yorùbázu Zulu

Aloe Barbadensis Red Flower plant
Site Statistics
  • Visitors today : 3
  • Page views today : 4
  • Total visitors : 887
  • Total page view: 1,133

Mfg Office: #20, Tippasandra, 2nd Block, Bengaluru, 560062.

Customer Care No.: +91 93814 73604, +91 88861 21970

Email: aloeveraenterprises@gmail.com

Manna Aloevera Youtube Channel
© Aloe Vera Enterprises 2022
Built with Storefront & WooCommerce.
  • My Account
  • Search
  • Cart 0